• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  సెన్సషనల్ నిర్ణయం తీసుకున్న నయనతార

  nayanthara left surya movie

  ప్రస్తుతం కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్న నయనతార తన సినిమాకి సంబంధించి తీసుకున్న ఒక సెన్సషనల్ నిర్ణయం కోలీవుడ్ జనాలను ఆశ్చర్యనికి గురిచేసింది.నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ మధ్య ఉన్న అనుబంధం తెలిసిన విషయమే, కొన్ని సంధర్బాలలో వాళ్ళు తీసుకున్న ఫొటోస్ అలాగే రీసెంట్ గ ఓనమ్ పండగని కలిసి చేసుకుని వాళ్ళు దిగిన ఫోటోలు చెప్పకనే చెపుతున్నాయి  వాళ్ళ ప్రేమకి గురించి.

  ఇదిలా ఉంటే విఘ్నేష్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న చిత్రంలో మొదటినుండి నయనతారే హీరోయిన్ అని ప్రచారం జరుగుతుంది, కానీ ఈ సినిమా నుండి నయనతార తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి, దీనికి కారణం ఏంటి అని ఆరా తీస్తే నయన, విఘ్నేష్ మధ్య ఉన్న బంధమే అని చెపుతున్నారు,విఘ్నేష్ సినిమాలో నటిస్తే తమ మధ్య ఉన్న బంధం గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటారు అని అది ఇష్టం లేకనే సినిమా నుండి తప్పుకుంది అని తెలుస్తుంది.

  సూర్య తో సినిమా చేస్తే  విఘ్నేష్ కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది అని భావించి నయనతారే సూర్య ఈ సినిమా చేయటానికి ఒప్పించింది అని గుసగుసలు వినిపిస్తున్నాయి, తన ప్రియుడి కోసం పాపం నయన బాగానే కష్టపడుతుంది

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *