• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  కుమారి కోసం ఫైట్ చేస్తున్న హీరోలు

  nara-rohot-naga-sowrya

  ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతుంది అంటే దానికి రెండు కారణాలు ఉంటాయి,మొదటిది డబ్బు కి సంబంధించింది,రెండోది అమ్మాయికి సంబంధించింది,ఇప్పడు ఇద్దరు హీరోలు కూడా ఒక కుమారి కోసం తెగ గొడవలు పెట్టుకొని ఫైట్ చేస్తున్నారు,అయితే ఇది నిజజీవితంలో కాదులే ఒక సినిమా కోసం…

  ‘జ్యో అచ్యుతానంద’ సినిమా చుస్తే అన్న- తమ్ములుగా నారా రోహిత్ మరియు నాగశౌర్య మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది , తాజాగా వీళ్ళద్దరు కలిసి ‘కథలో రాజకుమారి’ అనే సినిమాలో నటిస్తున్నారు, ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది, ఇందులో నారా రోహిత్,నాగశౌర్య మధ్య కొన్ని ఫైట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు..

  మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నమిత ప్రమోద్ అనే కొత్త హీరోయిన్ తెరకి పరిచయం అవుతుంది,నారా రోహిత్ ఈ సినిమా కాకుండా అప్పట్లో ఒకడుండేవాడు, పండగలావచ్చాడు, వీరుడు అనే మూడు సినిమాలు సెట్స్ మీద వున్నాయి,భీముడు అనే మరో కొత్త సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం వుంది,

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *