• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  టీజర్ టాక్ ; నన్ను ముగ్గురు లవ్ చేస్తున్నారు..

  nanna-nenu-na-a-boyfriends

  ప్రస్తుతం యమా స్పీడ్ మీద దూసుకొని వెళ్తున్న దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న కొత్త సినిమా ‘నాన్న..నేను..నా బాయ్ ఫ్రెండ్’ కుమారి 21 ఫేమ్ హెబ్బా పటేల్ నటిస్తున్న ఈ సినిమాలో తేజస్వి, రావు రమేష్, అశ్విన్,నోయల్,పార్వతీశం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు, ఈ సినిమా కి సంబంధించి టీజర్ ను ఈ విడుదల చేశారు.

  టీజర్ బట్టి చుస్తే ఇందులో ముగ్గురు అబ్బాయిలు ఒకే అమ్మాయిని ప్రేమించటం అనే కాన్సప్ట్ తో తెరకెక్కించినట్లు అనిపిస్తుంది, ఇందులో హెబ్బా పటేల్ సంప్రదాయమైన పాత్రలోనూ, మోడ్రన్ పాత్రలోనూ విభిన్నంగా కనిపిస్తూ సూపర్ లుక్ తో ఆకట్టుకుంటుంది, అశ్విన్ ఒక పోలీసుగా, నోయల్ ఒక లవర్ బాయ్ గెటప్ లో, పార్వతీశం ఒక పూజారిగా కనిపిస్తున్నారు. టీజర్ లో వున్నా మ్యూజిక్ నీ బట్టి చూస్తే శేఖర్ చంద్ర మంచి సంగీతం అందించాడు అని తెలుస్తుంది.

  భాస్కర్ బండి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మొదట నేను..నా బాయ్ ఫ్రెండ్ అనే టైటిల్ పెట్టారు, ఇలా అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాకి రారని టైటిల్ చేంజ్ చేసి మరి దిల్ రాజు విడుదల చేస్తున్నాడు, చూద్దాం మరి దిల్ రాజు ఫ్యామిలీ ప్లానింగ్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో….

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *