• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    పవన్ కళ్యాణ్ షూటింగ్ లో తారక్

    tarak-ratna-in-katama-rayudu-movie-sets

    ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వంలో ‘కాటమరాయుడు’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే, ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది, ఇప్పటికే దీపావళి సందర్బంగా ఒక పోస్టర్ విడుదల చేయటం జరిగింది.ఆ పోస్టర్ చూడగానే ఈ సినిమాపై పాజిటివ్ హైప్ అమాంతం పెరిగిపోయింది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ స్పాట్ కి సంబంధించిన ఫోటో ఒకటి రావటంతో అది చర్చనీయాంశం అయ్యింది.

    నందమూరి కుటుంబ కధానాయకుడు తారక రత్న తాజాగా కాటమరాయుడు షూటింగ్ లో నటుడు శివ బాలాజీతో కలిసి భోజనం చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజం చెప్పాలంటే శివ బాలాజీ, తారక రత్న మంచి స్నేహితులు ఆ బంధంతోనే శివ బాలాజీని కావాలటానికి కాటమరాయుడు సెట్స్ కి వెళ్ళాడు ఈ నందమూరి వారసుడు.

    అంతే తప్ప అంతకుమించి ఇందులో మరే విషయం లేదు, ఇలా ఎందుకు చెపుతున్నాము అంటే కాటమరాయుడు సినిమాలో పవన్ కళ్యాణ్ ముగ్గురు తమ్ముళ్ళకి అన్నయ్యగా నటిస్తున్నాడు. ఆ పాత్రల్లో శివ బాలాజీ మరియు అజయ్,కమల్ కామరాజు కనిపిస్తున్నారు..సో తారకరత్న కేవలం శివ బాలాజీనే కలవటానికి వెళ్ళాడు.

     

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *