• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  నవంబర్ లో మళ్ళీ రానున్న నాగ ఛైతన్య

  naga-chaitanya

  దసరా కానుకగా వచ్చిన ‘ప్రేమమ్’ మూవీ సూపర్ హిట్ సాధించి, నాగ ఛైతన్య సోలో కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇందులో చైతు నటనకి ప్రశంసలు లభిస్తున్నాయి, ఈ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ, ఇదే ఊపులో చైతు నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాని విడుదల చేయాలనీ ఉన్నట్లు సమాచారం.

  తెలుగు, తమిళ్ లో తెరక్కేకుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ లో నాగ ఛైతన్య, తమిళ వెర్షన్ లో శింబు నటిస్తున్నారు, తెలుగుకి సంబంధించి షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయింది. తమిళ్ లో శింబు కారణంగా ఆలస్యం అయింది, అయితే ఇప్పుడు తమిళ్ వెర్షన్ కూడా పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అయ్యిందని స్వయంగా గౌతమ్ మీనన్ తెలిపాడు.

  ఈ రోజు దీనికి సంబంధించి దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ సాహసం శ్వాసగా సాగిపో చిత్రం నవంబర్‌లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాము, అంటూ తెలియచేశాడు, అలాగే ఈ సినిమాకి సంబంధించి ఒక ట్రైలర్ విడుదల చేశారు, చైతుకి మొదటి విజయం రుచి చూపించిన ‘ఏ మాయ చేశావే’ సినిమాకి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించాడు, మరి వీరి కలయికలో వస్తున్నా సాహసం శ్వాసగా సాగిపో పై మంచి అంచనాలే ఉన్నాయి, ప్రస్తుతం చైతు ‘ప్రేమమ్’ సినిమా ఘన విజయం సాధించటం కూడా ఈ సినిమాకి కలిసివస్తుంది.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *