• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ప్రియరాలికి సహాయం చేస్తున్న ప్రియుడు..!!!

  naga-chaitanya
  naga-chaitanya

  ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ క్రిస్మస్.ఈ పండుగ వస్తుంది అంటేనే ప్రపంచం అంత స్టార్స్ తో లైట్స్ తో క్రిస్మస్ ట్రీస్ తో అందరి గృహాలు వెలిగిపోతూ ఉంటాయి.ఇంకా సరిగ్గా పది అంటే పది రోజులలోనే రాక్ పండుగ వచ్చేయటంతో అందరూ ఏర్పాటులో తలమునకలై వున్నారు.ఇప్పుడు మన టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత కూడా అదే పని లో ఉంది.

  పైనున్న ఫోటో లో చుడండి శ్రద్ధగా కూర్చొని క్రిస్మస్ ట్రీ ని ఎంత జాగ్రత్తగా తయారు చేస్తుందో.మరి ఇంత కష్టపడుతున్న తన ప్రియురాలిని చూసి తన ప్రియుడు ఊరికే ఉంటాడా…? ఉండడు కదా అందుకే నాగ చైతన్య కూడా సమంత తయారు చేస్తున్న క్రిస్మస్ ట్రీ కి డెకరేషన్ చేస్తున్నాడు. ఇంత చక్కగా ఇద్దరు కలిసి అన్ని పనుల్లో తోడ గా ఉంటే చూడటానికి చాలా అందంగా ఉంది కదా. మరి వీళ్లు ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడటానికి ఎంత బాగుంటదో ఒక సరి ఆలోచించండి.

  ఇద్దరు కలిసి నటించిన చివరి సినిమా ఆటో నగర్ సూర్య, ఈ సినిమా వచ్చి రెండు సంవత్సరాల పైనే అయిపోయింది. వీళ్ళ కలయికలో మరో సినిమా ఏది రాలేదు, మరి వీళ్లిద్దరు కలిసి నటించటం జరుగుతుందో లేదో కూడా చెప్పలేము. ఎందుకంటే జనతా గ్యారేజ్ తరువాత ఇప్పటి దాకా ఒక తెలుగు సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు సమంత.ఇలాంటి సమయంలో ఇక నాగ చైతన్యతో సినిమా చేస్తుంది అని అనుకోటానికి వీలులేదు..? కానీ చూద్దాం ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేము కదా

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *