• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    ఆరు భాషల్లో ‘రతి’ సినిమా అంటున్ననిర్మాత

    ms-raju

    “ఒకడు” “వర్షం” “నువ్వొస్తానంటే నేనోదంటానా” ఈ మూడు సినిమాలు ఎంతటి విజయాల్ని అందుకున్నాయి మీకు చెప్పాల్సిన అవసరం లేదు.ఈ మూడు సినిమాలకి నిర్మాతగా చేసి అగ్ర స్థాయికి వెళ్ళిపోయాడు ఎంఎస్ రాజు.నిర్మాతగానే కాకుండా దర్శకుడిగా కూడా మరి తన కొడుకు సుమంత్ అశ్విన్ ని హీరో గా పరిచయం చేస్తూ తూనీగ..తూనీగ అనే సినిమా తీసి అనుకున్నంత సక్సెస్ అవ్వలేకపోయారు.

    చాలా గ్యాప్ తీసుకోని ఇప్పుడు ఎంఎస్ రాజు మరల ఒక కొత్త తరహా చిత్రాన్ని నిర్మిస్తున్నారు దాని పేరే “రతి”. ఇది ఒక శృంగార భరితమైన చిత్రమని ఇంత వరకు ఎవరు ఈ జోనర్ ని టచ్ చేయలేదని ఇదో గొప్ప చిత్రం అవుతుంది అని రాజు గారు వెల్లడించారు.ఈ సినిమాని ఏకంగా ఆరు బాషలలో తెరకెక్కిస్తారంట.తెలుగు,తమిళ్,మరాఠి,కన్నడ,మలయాళం,హిందీ భాషలో తెరకెక్కిస్తారని చెప్పారు ఎంఎస్ రాజు.వచ్చే ఏడాది ఫిబ్రవరి లో ఈ సినిమాని పట్టాలెక్కించనున్నారు అని సమాచారం.ఈ సినిమాకి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం వుంది.

     

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *