• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  అనుష్క సినిమాకి తగులుతున్న నిరసనల సెగ

  mohd-rafi-fans-burn-karan-johars-photos-and-ae-dil-hai-mushkil-posters

  ఏ సినిమాకి ఎటు నుండి వివాదాలు చుట్టుముట్టి సమస్యలు సృష్టిస్తాయో ఈ రోజుల్లో చెప్పటం చాలా కష్టం, వివాదాస్పదమైన ఒక పదం కానీ, ఒక సన్నివేశం కానీ సినిమాలో ఉంటే చాలు సోషల్ మీడియా పుణ్యమాని అతి తక్కువ సమయంలోనే హల చల్ చేయటం ఈ మధ్య చాలా పరిపాటి అయ్యింది.

  కరుణ్ జోహార్ దర్శకత్వం వహించిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాకి సంబంధించిన వివాదాలు అంత త్వరగా ముగిసేలా లేవు.ఈ సినిమాలో  ఒక సన్నివేశంలో అనుష్క రణబీర్ తో ‘మహమ్మద్ రఫీ..! పాడేది తక్కువ..ఏడ్చేది ఎక్కువ’ అనే డైలుగు చెపుతుంది, ఈ డైలుగు రఫీని కించపరిచేదిగా ఉందని అనేక మంది ఆయన అభిమానులు ఢిల్లీ లోని జంతర్-మంతర్ వద్ద ఈ సినిమాకి సంబంధించి పోస్టర్స్ ను తగలబెట్టి కరుణ్ జోహార్ , రణబీర్,ఐష్,అనుష్కలకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

  ఒక ఢిల్లీ  లోనే కాదు ముంబై,నాగపూర్ లాంటి అనేక ప్రాంతాల్లో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి, ఇప్పటికే గోవా డిజిపి ఈ సినిమాని చూడకుండా బహిష్కరించండి అంటూ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే,అయితే ఇలాంటి సంఘటనల వలన చెడు మాత్రమే కాదు మేలు కూడా జరుగుతుందిలే,ఒక రకంగా సినిమాకి ఇలాంటివి ఫ్రీ పబ్లిసిటీ అనే చెప్పవచ్చు, సినిమా యావరేజ్ అయినా కలక్షన్స్ మాత్రం బాగా వస్తున్నాయంటే కారణం ఇదే…
   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *