• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  అల్లుడి కోసం రంగంలోకి దిగిన మామ

  ram-charan-and-allu-aravind

  అంగట్లో అన్ని ఉన్న…అల్లుడి నోట్లో శని అనే చందంగా తయారయ్యింది ‘ధృవ’ సినిమా పరిస్థితి, ఆల్రెడీ ఘన విజయం సాధించిన సినిమా స్టోరీ, పక్క విజయం ఖాయం, అలాగే సినిమాలో భారీ కాస్టింగ్ కి తక్కువేమి లేదు మంచి ఫామ్ లో ఉన్న నటుల్ని ఎంచుకున్నారు, సినిమా నిర్మాణ విలువలకి ఏ మాత్రం ఢోకా లేకుండా తెరకెక్కించారు, ఇప్పటికే విడుదలైన పాటలకి మంచి ఆదరణ లభిస్తుంది, ఒక పక్క ప్రోమో సాంగ్స్ మరో పక్క మేకింగ్ వీడియోస్ తో ప్రమోషన్స్ అదరకొడుతున్నారు, ఇన్ని అనుకూలతలు ఉన్న కానీ సినిమాని అనుకున్న టైమ్ కి విడుదల చేయాలంటే మాత్రం వెనక్కి తగ్గుతున్నారు.

  ప్రధాని మోడీ తీసుకున్న చంచలన నిర్ణయం వలన తాజాగా విడుదల సినిమాలకి కల్లెక్షన్స్ విషయంలో భారీ నష్టమే కలిగింది, ఇక రాబోవు నెల రోజులు దాక నోట్ల ప్రభావం సినీ పరిశ్రమపై బాగానే పడే అవకాశం లేకపోలేదు, ఈ సమస్యే ఇప్పుడు ‘ధృవ’ సినిమా విడుదలకి పెద్ద ఆటంకం అయ్యింది, డిసెంబర్ 2న విడుదల చేయాలి అనుకుంటున్న ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో నోట్ల రద్దు ప్రభావం ఉంటుందని భావించి ఈ సినిమాని 2 వారలు పోస్ట్‌పోన్‌ చేయాలనీ చూస్తున్నారు, అయితే డిసెంబర్ 16న రావటానికి సూర్య ఆల్రెడీ కర్చీఫ్ వేసేశాడు.

  ఇక్కడే రంగంలోకి దిగిన రామ్ చరణ్ మేనమామ అదే ‘ధృవ’ సినిమా నిర్మాత అయినా అల్లు అరవింద్ సింగం ప్రొడ్యూసర్స్ అయినా జ్ఞానవేల్‌ రాజా, హీరో సూర్యతో సింగం సినిమాని ఒక వారం తర్వాత విడుదల అయ్యేలా చూడాలని సంప్రదింపులు జరుపుతునట్లు తెలుస్తుంది, మరి రామ్ చరణే ఒక వారం ఆగి వస్తే సరిపోతుంది కదా అని అనుకోవటానికి లేదు, ఎందుకంటే జనవరి 11 నే ‘ఖైదీ నెం.150’ విడుదల అవుతుంది.
  కాబట్టి ఇలాంటి వాటన్నటిని దృష్టిలో పెట్టుకొని సింగం సినిమానే వాయిదా వేపించేలా అరవింద్ ప్రయత్నాలను ముమ్మరం చేశాడు, అల్లు వారి కుటుంబానికి జ్ఞానవేల్‌ రాజాకి మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలో ఈ ప్రపోజల్ ని పరిశీలించే అవకాశం లేకపోలేదు….

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *