• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    మణి రత్నం కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.!

    maniratnam

    మణి రత్నం పేరు వినగానే మనకి గుర్తొచ్చే సినిమా ల లిస్ట్ లో ప్రేమ కథలు ఎక్కువ గా ఉంటాయి. అప్పుడెప్పుడో వచ్చిన “గీతాంజలి” నుంచి ఈ మధ్యన వచ్చిన “ఓకే బంగారం” వరకు ప్రేమ ని కొత్తగా  చూపించగల డైరెక్టర్. ప్రేమ గురించి ఇంత బాగా చెప్పగలిగే ఆయన తన తదుపరి సినిమా కూడా ప్రేమ కథే కావడం సినిమా ప్రేమికులకు మంచి శుభవార్త.

    కార్తీ, అదితిరావు హైదరి నటించిన తమిళ సినిమా “కాట్రు వెళియిదై” ప్రేక్షకులని మరొకసారి ప్రేమ లో పడేయడానికి సిద్ధం అవుతుంది. తెలుగు లో “డ్యూయెట్” పేరు తో అనువదించిన ఈ సినిమా ని దిల్ రాజు గారు విడుదల చేయటం విశేషం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని మార్చి 24 న రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక సమ్మర్ లో రిలీజ్ అవ్వబోయే సినిమాలతో ఈ సినిమా ఎలా పోటి పడనుందో చూడాలి.

     

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *