• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    మహేష్ బాబు vs పవన్ కళ్యాణ్ నిజమేనా..???

    mahesh

    టాలీవుడ్ లో టాప్ టూ ప్లేసెస్ కి ఫిక్స్ అయిపోయిన హీరోస్ సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.ఇద్దరిలో ఎవరికీ ఎవరు తక్కువ కాదు.ఎవరి ఫాలోయింగ్ వారిది,ఎవరి స్టామినా వారిది. పోయిన ఏడాది ఇద్దరు తమ సినిమాలతో తమ అభిమానులని నిరుత్సాహ పరిచారు,ఈసారి మాత్రం ఎలాగైనా హిట్ కొట్టాలని సిద్ధం అయిపోయారు.ఇద్దరు కూడా ఈ ఏడాది లో రెండు సినిమాలతో రంగం లోకి దిగిపోనున్నారు.

    మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్నా మురుగదాస్ సినిమాని సమ్మర్ రిలీజ్ కి సిద్ధం చేస్తుండగా ఈ సినిమా తరువాత కొరటాల శివ తో చేసే సినిమాని దసరా టైం లో విడుదల చెయ్యనున్నారు.పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం చేస్తున్న కాటమరాయుడు ని మార్చ్ లో రిలీజ్ కి సిద్ధం చేస్తుండగా ఈ సినిమా తరువాత చేసే త్రివిక్రమ్ సినిమాని దసరా నాటికే సిద్ధం చేసే లాగా ఉన్నారు. అంటే ఈ ఏడాది ఇద్దరు రెండేసి సినిమాలని విడుదల చెయ్యటమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఒకేసారి తలబడనున్నారంట. గత ఏడాది ఇద్దరు ప్లాప్స్ ని చవి చూడగా ఈసారి మాత్రం గట్టిగ జవాబు ఇవ్వటానికి సిద్ధం అయిపోయారన్నమాట.

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *