• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    మురగదాస్ ఇది నిజమేనా…..

    mahesh-muragdoss

    సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం విదితమే, రకుల్ ప్రీతి సింగ్ కధానాయికగా నటిస్తుంది, హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈసినిమా కి భారతదేశం గర్వించదగ్గ ఛాయాగ్రహకులో ఒకరు అయినా ఇండియా లో అత్యధిక పురస్కరాలు పొందిన, పది కి పైగా జాతీయ అవార్డులు 20 కి పైగా అంతర్జాతీయ అవార్డులు పొందిన సంతోష్ శివన్ ఈ సినిమా కి ఛాయాగ్రాహకుడుగా పని చేస్తున్నాడు.

    ఇన్ని హంగులు ఉన్న ఇంకా ప్రతేక్య ఆకర్షణ కోసం తమిళ వెర్షన్ కి మహేష్ బాబు తో డబ్బింగ్ చెప్పించాలని మురగదాస్ ఆలోచనతో ఉన్నటు ఫిలింనగర్ టాక్.షూటింగ్ సెట్లో కొందరి నటులతో మహేష్ బాబు తమిళ మాట్లాడటం చూసి మురగదాస్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అని అంటున్నారు.

    ఇప్పటికే కింగ్ నాగార్జున తన ఊపిరి సినిమాకి తమిళ డబ్బింగ్ చెప్పి విజయం అందుకున్నాడు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా తన పాలోయింగ్ పెంచుకోవాలని చూస్తున్న మహేష్ బాబు కి ఈ ప్రయత్నం ఫలిస్తుందో చూడాలి

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *