• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మహేష్ 25 సినిమా డైరెక్టర్ అతడే..

  mahesh 25 movie direct by trivikram

  మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి వాళ్ళ నాన్న కృష్ణ గారితో కలిసి అనేక సినిమాలో నటించాడు, 1999 లో రాజకుమారుడు మూవీ తో హీరో గా తెరకు పరిచయం అయ్యాడు ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వం లో తన 23వ సినిమాలో నటిస్తున్నాడు అది కంప్లీట్ అయిన వెంటనే తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివతో సినిమా చేయమన్నాడు ఇప్పటికే ఫ్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయి త్వరలోనే షూటింగ్ కి వెళ్లే అవకాశం ఉంది.

  ఆ తర్వాత తన 25 సినిమా కి చాలా ప్రాముఖ్యత ఉంది అని ఆ బాథ్యత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి అప్పగించాడు అని టాక్ ఇప్పటికే వీరి కలయికలో అతడు,ఖలేజా సినిమాలు వచ్చాయి 25వ సినిమా తన కెరీర్ లో చాలా ప్రత్యేకం అని దాని కోసం స్పెషల్ కేర్ తీసుకోమని ఇప్పటికే త్రివిక్రమ్ కి చెప్పాడు అని సమాచారం

  ఇదే కనుక జరిగితే 2018 లో మహేష్ 25వ సినిమా విడుదల కానుంది

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *