• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    తమ నిశ్చితార్థంపై పూర్తి క్లారిటీ ఇచ్చిన కోహ్లీ

    kohli

    నిన్నటి నుండి ఎక్కడ చుసిన కోహ్లీ-అనుష్కల యొక్క ఎంగేజిమెంట్ విషయం గురించే అంత మాట్లాడుకుంటున్నారు, జనవరి ఒకటి నా డెహ్రాడూన్‌ లో వీరి వివాహం జరుగుతుందని, అందుకోసమే వీళ్ళు ఇద్దరు ఇప్పటికే డెహ్రాడూన్‌ వెళ్లారు. వీళ్ల ఎంగేజిమెంట్ కి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరియు అనిల్ అంబానీ ఫ్యామిలీ అలాగే బాలీవుడ్ అగ్ర నటులు చాలా మంది ఈ ఎంగేజిమెంట్ కి హాజరవుతారని చెపుతున్నారు.

    అయితే ఇవ్వన్నీ అసత్య ప్రచారాలేనని వాటిలో ఏ మాత్రం నిజం లేదని కోహ్లీ కొట్టిపారేశాడు.మేము ఎంగేజిమెంట్ చేసుకోవాలి అనుకుంటే అందరికి చెప్పే చేసుకుంటాం కానీ ఇలా రహస్యంగా చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు. కానీ ఇలా అనేక న్యూస్ రావటం, ఇవి ఎంత వరకు ఆగకపోవటంతోనే నేను వాటికీ తెరదించుతున్నాను అని ట్వీట్ చేశాడు

     

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *