• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  “బాహుబలి”ని క్రాస్ చేసేయనున్న “ఖైదీ నెం150”..??

  khaidi

  మెగా స్టార్ చిరంజీవి సినిమా కోసం దాదాపు దశాబ్దం నుండి ఎదురు చూస్తున అభిమానులకి ఆ రోజే రానే వచ్చేసింది.తమ అభిమాన హీరోని వెండి తెర మీద చూడటానికి ఎంతగానో వెయిట్ చేస్తున్న అభిమానులకి తన 150వ సినిమాని రిలీజ్ చేసి తన స్టామినా కొంచెం కూడా తగ్గలేదు అని మరో సారి ప్రూవ్ చేస్తున్నాడు చిరంజీవి.

  ఈరోజు తన 150వ సినిమా రిలీజ్ అవ్వగా యూ.ఎస్.ఏ లో అప్పుడే రికార్డ్స్ తన కాతాలో వేసుకోవటం స్టార్ట్ చేసేసాడు చిరు.యూఎస్ ప్రేమిర్స్ తోనే చాల హీరోస్ కి అరుదుగా వచ్చే 1 మిలియన్ క్లబ్ లో స్థానం సంపాదించేసాడు మన మెగా స్టార్.ఇంకా అన్ని ప్రీమియర్స్ నుండి ఫుల్ కలెక్షన్స్ రాకుండానే కేవలం 136 సెంటర్స్ నుండే 1 మిలియన్ మార్క్ ని అందేసుకున్నాడు.దీనితో ప్రీమియర్స్ తో ఇప్పటికి వరకు ఉన్న బాహుబలి రికార్డు 1.3 మిలియన్ ని చిరు క్రాస్ చేస్తాడా లేదా అన్నది మరి కొద్దీ సేపటిలో తెలియనుంది. దీని బట్టే అర్ధమైంపోతుంది చిరు స్టామినా కొంచెం కూడా తగ్గలేదు అని. ఎంతైనా బాస్ ఈజ్ బాస్ ఏ కదా..

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *