• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  బాహుబలి కి చెమటలు పట్టించిన ఖైదీ..!!!

  khaidi

  మెగా స్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ “ఖైదీ నెం150” నిన్న రిలీజ్ అయిందన్న విషయం మనకి తెలుసు. మొదటి రోజు ఈ సినిమా రచ్చ మాములుగా లేదు. మన తెలుగు రాష్టాలలోనే కాకుండా పక్క రాష్ట్రాలలో అలాగే యూఎస్ లో కూడా దుమ్ముదులిపేస్తుంది ఖైదీ సినిమా.

  అక్కడ ఇప్పటి వరకు ఒక తెలుగు సినిమా ప్రీమియర్స్ తో టాప్ ప్లేస్ లో ఉన్న బాహుబలి కి చెమటలు పట్టేలాగా చేసాడు మన మెగా స్టార్. బాహుబలి ప్రీమియర్స్ తో 1.39 కోట్లు కలెక్ట్ చేస్తే, చిన్న ఎడ్జ్ గ్యాప్ తో 1 .25 కోట్లు దగ్గర ఆగిపోయింది “ఖైదీ నెం150”. ఇప్పుడు ఈ సినిమా టాప్ సెకండ్ ప్లేస్ లో స్థానం పొందేసింది. మెగా స్టార్ చిరంజీవి దాదాపు దశాబ్దం తరువాత రావటం తో ఈ సినిమా మీద అంచనాలు కూడా తార స్థాయిలో ఉండటం వలన కేవలం ప్రీమియర్స్ తోనే సంచలనం సృష్టించాడు చిరు. తన స్టామినా కానీ క్రేజ్ కానీ కొంచెం కూడా తగ్గలేదు అని మరో సారి ప్రూవ్ చేసుకున్నాడు చిరంజీవి…

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *