• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  బాలీవుడ్ హీరోయిన్ తో అంబానీ కొడుకు

  katrina-kaif-and-akash-ambani-party-together-on-diwali

  బాలీవుడ్ లో ఏ బంధాలు ఎక్కడ మెదలవుతాయే, ఎక్కడ ఎండ్ అవుతాయే చెప్పటం చాలా కష్టం , నిన్న మొన్నటి దాక కలిసి మెలిసి వున్నా జంటలు రేపటికి ఎడ మొఖం పేద మొఖం అయిపోతున్నాయి, ఇలాంటి పరిస్థితిలో ఏ రిలేషన్ షిప్ ఎంత కాలం నిలుస్తుందో చెప్పలేము.

  బాలీవుడ్ రణబీర్ కపూర్ అండ్ కత్రినా కైఫ్ గత కొద్దీ సంవత్సరాలుగా కలిసి వున్నారు, మధ్యలో వీళ్ళు పెళ్లి కూడా చేసుకుంటారనే ఊహాగానాలు వచ్చాయి, అయితే ఈ మధ్య కత్రినాకి రణబీర్ కి మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయని వీళ్ళ బంధం బ్రేక్ అప్ దిశగా సాగుతుందనే ఊహాగానాలు నడుస్తుండగానే, కత్రినా ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీతో డేటింగ్ లో ఉందనే వార్తలు హల్ చల్  చేస్తున్నాయి.

  తాజాగా బిగ్ బి అమితాబ్ నిర్వహించిన దీపావళి సెలబ్రేషన్ కి కత్రినా కైఫ్, ఆకాష్ అంబానీ ఒకే కారులో కలిసి రావటం జరిగింది, అలాగే ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇద్దరు ఒకే కారు లో అనిల్ కపూర్ ఇంటికి పోవటం కూడా జరిగింది, ఇలాంటివి అన్ని ఆకాష్ అంబానీ-కత్రినా కైఫ్ మధ్య వున్నా ‘ఏదో’ రిలేషన్ షిప్ నడుస్తుందని అనుకోవటానికి బలం చేకూర్చుతున్నాయి.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *