• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  కాష్మోరా మూవీ లైవ్ మూమెంట్స్

  kashmora

  కార్తీ నటించిన కాష్మోరా మూవీ ఈ రోజు రిలీజ్ అవుతోంది.. ఈ మూవీ సంభందించిన లైవ్ అప్ డేట్స్ ఇక్కడ ఫాలో అవండి.. హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్ లో 9 గం. స్టార్ట్ అవుతుంది..
  ఈ బెనిఫిట్ షోకి పివీపి ( పొట్లూరి వార ప్రసాద్) ఫామిలీ తో సహా వచ్చారు..
  ఇక లైవ్ అప్ డేట్స్ ఫాలో అవండి…

  9.01am- ఒక పురాతన గుడి నేపథ్యంలో మూవీ స్టార్ట్ అయింది..

  9.03am- 700 ఏళ్ళ క్రితం కథ లోని కొన్ని సన్నివేశాలు జరుగుతున్నాయి..

  9.06am- దెయ్యాలను వదలగొట్టే పాత్రలో కార్తీ ఎంట్రీ ఇచ్చారు… ఆ పాత్ర పేరు కాష్మోరా…. దెయ్యం, ఆత్మ ఉన్నాయ్ అని ప్రూవ్ చేసే సీన్ లు సూపర్…

  9.09am- దెయ్యాల మీద రీసెర్చ్ చేసే పాత్రలో శ్రీదివ్య ఎంట్రీ..

  9.14am- కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు జరుగుతున్నాయి.. ఫస్ట్ సాంగ్ మొదలైంది..

  9.19am- కార్తీ, శ్రీదివ్య మధ్య కొన్ని సన్నివేశాలు జరుగుతున్నాయి…

  9.25am- కార్తీకి తన గతం తాలూకు సంఘటనలు గుర్తుకు వస్తున్నాయ్…

  9.30am- కామెడీ సీన్స్ నడుస్తున్నాయి…

  9.42am- సెకండ్ సాంగ్ వస్తుంది..

  9.48am- కార్తీ గురించి ఒక రహస్యం తెలిసింది.. కథ ఆసక్తిగా మారింది..

  9.55am- ప్రేతాత్మలకు సంబంధించి కొన్ని సీన్స్ జరుగుతున్నాయి.. ఈ సీన్స్ లో గ్రాఫిక్ వర్క్ బాగుంది..

  10.13am- అనుకోని విధంగా కార్తీ ఒక పాడుబడిన బంగళాలో చిక్కుకొనిపోతాడు.. ఇంటర్వెల్ వచ్చేసింది.. ఇక్కడి వరకు కార్తీ నటన, హావభావాలు చాలా బాగున్నాయ్..

  10.25am- ఇప్పుడే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది.. ఆ బంగళా గురించి తెలిపే కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి..

  10.30AM- కార్తీ రెండొవ గెటప్ లో ఎంట్రీ వచ్చింది.. ఇందులో కార్తీ డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు…

  10.38am- పాడుబడిన బంగళాలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి..

  10.45am- ఒక ట్విస్ట్ వలన కథ 700 ఏళ్ళ క్రితంలోకి వెళ్ళింది.. రాజ్యానికి సంబంధించిన సన్నివేశాలు స్టార్ట్ అయ్యాయి.. కథ సీరియస్ మోడ్ లోకి వెళ్ళింది..

  10.50am- ఇప్పుడే యువరాణిగా నయనతార.. ఎంట్రీ వచ్చింది..  రత్నమహాదేవి గా నయనతార….

  10.54am- ఫైట్ జరుగుతోంది.. చాలా ఆసక్తిగా చిత్రీకరించారు..

  11.00am- రత్నమహాదేవి, రాజానాయక్ మధ్య సాంగ్ నడుస్తుంది..

  11.05am- మూవీ ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు జరుగుతున్నాయి.. కథ మళ్ళీ వర్ధమానం లోకి వచ్చింది..

  11.10am- క్లైమాక్స్ సన్నివేశాలు జరుగుతున్నాయి..

  11.30am- సినిమా ఎండ్ అయింది.. పూర్తి రివ్యూ కోసం వేచి చూడండి..

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *