• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ఎన్టీఆర్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్

  kalyam-ram

  జనతా గ్యారేజ్ తరవాత ఎన్టీఆర్ ఇంత వరకు తన తరవాతి సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు, మధ్యలో చాలా మంది దర్శకులు కథలు వినిపించిన ఎన్టీఆర్ దేనికి ఓకే చెప్పలేదు, అయితే మొదటి నుండి వక్కంతం వంశీతో సినిమా ఉంటుంది అని అనుకున్నారు, కానీ ఆ సినిమా కూడా ఆగిపోయింది దానికి గల కారణాలు తెలియలేదు, అయితే తాజాగా ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ వక్కంతం వంశీతో సినిమా చేయకపోటానికి గల కారణాలను వివరించే ప్రయత్నం చేశారు.

  వక్కంతం వంశీ చెప్పిన కథలో చిన్న చిన్న లోపాలు ఉండటంతో మేము ఆ కథను చేయలేకపోయాము, ఇంకా బెటర్ కథ కోసం ఒక లైన్ మీద వంశీ పని చేస్తున్నాడు, అది రెడీ అవగానే విని ప్రాజెక్టు ని ఫైనల్ చేస్తాం, ఒక కథని నమ్మి సినిమాని తెరకెక్కించేటప్పుడు అన్ని ఆలోచించాలి, ఆ తర్వాత రిజల్ట్స్ సరిగ్గా రాకపోతే అందరికి ఇబ్బందే అని చెప్పాడు,

  తన తమ్ముడి సినిమాలపై వస్తున్నా నెగిటివ్ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కళ్యాణ్ రామ్ స్వయంగా రంగంలోకి దిగాడు అన్నమాట, తమ సినిమాల గురించి ఇద్దరు కలిసి మాట్లాడుకోవటం, అన్నయకి సపోర్ట్ గా తమ్ముడు, అలాగే తమ్ముడికి తోడుగా అన్నయ్య నిలబడటం చూసి వాళ్ళ అభిమానులు అన్న తమ్ములు అనుబంధానికి ‘ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్’లే నిదర్శనం అని మురిసిపోతున్నారు.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *