• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    ఆ హీరో కోసం పోటీ పడుతున్న టాప్ హీరోయిన్స్

    kajal

    ఒకానొక టైం లో టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ గా ఎదిగిన సమంత,కాజల్ ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో పక్కన అవకాశం కోసం సిద్ధం గా వున్నారని సమాచారం .మన తెలుగు లో వీళ్ళ ఇద్దరికి ఎంత క్రేజ్ ఉందో ఇంచుమించు అంతే క్రేజ్ కోలీవుడ్ లో కూడా ఉందన్న విషయం మనకి తెలిసిందే.

    ఇప్పటికే తమిళ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ సరసన కాజల్ రెండో సినిమాలలో నటించేసి సూపర్ హిట్స్ కొట్టేసింది, సమంత కూడా ‘తేరి’ సినిమాలో నటించి సూపర్ హిట్ కొట్టేసింది.ఇప్పడు విజయ్ నటించే 61వ చిత్రంలో మళ్ళీ వీళ్ళిద్దరిలో ఒకరిని హీరోయిన్ గా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని సమాచారం. ఎప్పటి నుండో కాజల్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది, కానీ ఇప్పుడు సమంత కి కూడా ఈ ఆఫర్ వచ్చిందట, మరి వీళ్ళ ఇద్దరిలో విజయ్ టీం ఎవరిని ఫైనల్ చేస్తారో వేచి చూడాలి.

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *