• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  వారెవ్వా……వారాహి

  jyoachyuthananada_movie

  ఎన్నో పాజిటివ్ అంచనాలు మధ్య విడుదల అయినా జ్యో అచ్యుతానంద మూవీ అనుకున్న దాని కంటే మంచి విజయం సాధించి వారాహి చలన చిత్ర అధినేత సాయి కొర్రపాటి కి మంచి లాభాలు తెచ్చిపెట్టే లాగా వుంది.

  తెలుగు చిత్ర పరిశ్రమలో దిల్ రాజు తర్వాత అంత గొప్ప జడ్జి మెంటు గల నిర్మాత గా సాయి కొర్రపాటి కి మంచి పేరు వుంది. తాను నిర్మించిన ఈగ,అందాల రాక్షసి,లెజెండ్,ఊహలు గుసగుసలాడే,దిక్కులు చూడకు రామయ్య,రాజా చేయి వేస్తె,మనమంతా, వంటి సినిమాలని చుస్తే అర్ధం అవుతుంది సాయి గారి అభిరుచి ఎలాంటిదో. కానీ ఇంతకూ ముందు వచ్చిన మనమంతా సినిమా పరంగా విజయం సాధించి విమర్శకుల ప్రశంసలు పొందిన బిజినెస్ పరంగా అనుకున్న విదంగా లాభాలు తెచ్చిపెట్టలేదు అనే మాట వాస్తవం.

  దానికి ముందు తీసిన రాజా చేయి వేస్తె సినిమా కూడా సాయి కి నష్టాలే తీసుకోని వచ్చింది,కానీ జ్యో అచ్యుతానంద మూవీ విడుదల కంటే ముందు నుంచి మంచి పాజిటివ్ బాజ్ తో వుంది. విడుదల అయినా అదే పాజిటివ్ టాక్ తో వెళ్ళిపోతుంది, దీనికి తోడు ఎలాగూ రాజమౌళి లాంటి దర్శక ధీరుల రివ్యూలు వున్నాయి. ఎ సెంటర్ లో ఈ సినిమా కి రెస్పాన్స్ బాగుంది.ఆల్రెడీ జనతా గ్యారేజి సినిమా వచ్చి10 రోజులు అయిపొయింది కాబట్టి “జ్యో” మంచి బిజినెస్ చేసే అవకాశం వుంది

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *