• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    జయలలిత తాజా హెల్త్ బులెటిన్

    jayalalitha-health-bulletin

    తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కి సంబధించిన హెల్త్ బులెటిన్ ను అపోలో ఆసుపత్రి తాజాగా విడుదల చేసింది, ప్రస్తుతం జయలలిత ఆరోగ్యం బాగానే ఉంది, ఆమె కి యాంటీబయాటిక్స్, బలమైన ఆహారం అందిస్తున్నట్టు తెలిపారు, ఆమె ఊపిరితిత్తుల పై నెమ్మును తొలిగించాము అని, అలాగే ఆమెకి కృత్రిమ శ్వాసను కొనసాగిస్తున్నట్టు తెలిపారు,గత మూడు వారాలుగా చెన్నై లో అపోలో చికిత్స పొందుతున్న జయలలిత నిదానంగా కోలుకుంటున్నారు అని తెలుస్తుంది, ఎయిమ్స్ మరియు అపోలో వైద్యులు నిరంతరం ఆమెని పరివేక్షిస్తున్నారు.

    ఇది ఇలా ఉంటే జయలలితకి తానే నిజమైన వారసురాలిని అని జయ సోదరుడి కుమార్తె దీప వాదిస్తుంది, నేను మా అత్తయ్యకి దగ్గర అవ్వటం ఇష్టం లేని కొంతమంది నన్ను ఆమె దగ్గరకి రానివ్వటంలేదు అని శశికళ మీద పరోక్షముగా విమర్శలు గుప్పించారు, అయితే ఇంకో పక్క తమిళ నటుడు అజిత్ ని జయలలిత వారసుడిగా ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *