• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  బాలయ్య ఫ్యామిలీకి ఐటీ షాక్

  Balakrishna

  మోడీ నోట్లు రద్దు వలన సామాన్య ప్రజలు నుండి సెలెబ్రిటీస్ వరకు అందరు డబ్బు విషయంలో ఇబ్బంది పడతున్నవారే,అలాగే ఎక్కువ మొత్తంలో డబ్బుని కూడా తీసుకోని వెళ్లాలంటే ఎక్కడ ఐటీ అధికారులు దాడులు చేస్తారో అనే భయం సెలెబ్రిటీస్ కి బాగా వుంది.  అలాంటి సంఘటన ఒకటి జరిగింది.

  తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ ఫ్యామిలీకి ఐటీ అధికారుల నుండి ఊహించని షాక్ ఎదురయ్యింది. బాలకృష్ణ భార్య వసుంధర మరియు వాళ్ళ కుటుంబసభ్యులు కలిసి శనివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం హైదరాబాద్ నుండి బయల్దేరి తిరుపతి వెళ్లారు. అక్కడ విమానాశ్రయంలో ఐటీ అధికారులు వీళ్ళని టార్గెట్ చేసి ఒక్క సారిగా చుట్టుముట్టారు.

  మీ దగ్గర పెద్ద మొత్తంలో పాట నోట్లు ఉన్నాయని సమాచారం వచ్చిందని అడుగుతూ విచారణ మొదలుపెట్టారు. దీనికి బాలయ్య కుటుంబ సభ్యులు పూర్తిగా సహకరించారు. అధికారుల తనిఖీల్లో దాదాపుగా 10 లక్షలు పాత నోట్లు బయటపడ్డాయి. అయితే బాలకృష్ణ తరుపు వాళ్ళు మాట్లాడుతూ మేము వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాము. హుండీలో వేయటానికి ఆ డబ్బుని తీసుకోని పోతున్నామని చెపుతూ తమ ఆధార్ కార్డు మిగిలిన గుర్తింపు కార్డ్స్ చూపించటంతో  ఐటీ అధికారులు కేవలం వాళ్ళ వాంగ్మూలం రికార్డు చేసి వాళ్ళని విడిచిపెట్టారు. అనంతరం బాలయ్య ఫ్యామిలీ తిరుమల చేరుకున్నారు.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *