• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  తొలి రోజు ఇంగ్లాండ్ దే పై చేయి

  india-vs-england-first-test-match-at-rajkot

  ఈ రోజు రాజ్ కోట వేదికగా మొదలైన ఇండియా-ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మొదటి రోజు ముగిసే సరికి ఇంగ్లాండ్ నాలుగు వికెట్స్ నష్టానికి 311 పరుగులు చేసింది మొయిన్ అలీ 99,బెన్ స్ట్రోక్ 19 పరుగులు సాధించి అజేయంగా వున్నారు.

  మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 15 ఓవర్లకు వికెట్ నష్ట పోకుండా 45 పరుగులు చేసింది,ఆ తర్వాత రంగంలోకి దిగిన స్పిన్నర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటమెన్స్ ను ఒత్తిడిలోకి నెట్టారు ఒక దశలో 102 పరుగులకే 3  వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది, అయితే ఆ తర్వాత వచ్చిన రూట్, ఆలీ వికెట్స్ పతనాన్ని అడ్డుకోవటమే కాకుండా ఒక్కో పరుగు జోడిస్తూ చెత్త బంతులని బౌండరీస్ తరలిస్తూ స్కోర్ బోర్డుని పెంచారు, ఇదే క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్న రూట్(124) ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో వెనుతిరిగాడు.

  ఆ తర్వాత వచ్చిన బెన్ స్ట్రోక్ కలిసి ఆలీ ఇన్నింగ్స్ కొనసాగిస్తూ ఇలాంటి వికెట్ నష్టపోకుండా రోజుని పూర్తి చేశాడు ఇండియా తరుపున అశ్విన్ 2 వికెట్స్, జడేజా, ఉమేష్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *