• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  పాక్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భారత్

  india attceked on pakistan

  యూరి పై దాడి చేసేటప్పుడు తెలియదు పాక్ కు దాడి తర్వాత ఎంత మూల్యం చెల్లించవలసి వస్తుందో, అంతర్జాతీయంగా పాక్ ను ఏ కాకిని చేయటమే లక్యంగా భారత్ తన ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తూనే ఇటు సరిహద్దుల్లో పాక్ కు దిమ్మతిరిగే సమాధానం చెపుతుంది.

  గత రాత్రి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోపలకి మూడు కిలోమీటర్లు చొచ్చుకొని వెళ్లిన భారత్ బలగాలు ఏడు తీవ్రవాదుల స్థావరాలపై సర్జికల్ దాడులను చేసి 38 మంది తీవ్రవాదులను మట్టుపెట్టారు ఈ దాడుల గురించి పాక్ అధికారికంగా ప్రకటన చేయకపోవచ్చు,తమ ఆదీనంలో ఉన్న ప్రాంతములోకి పక్క దేశ జవాన్లు వచ్చి తీవ్రవాదులను హతమార్చారు అంటే అంతర్జాతీయంగా పాక్ కు అవమానకరం.

  india attcked on pakistan

  భారత్ లోని ప్రధాన నగరాలలో దాడులు చేయాలనీ ప్రయత్నిస్తున్నారు అనే పక్కా సమాచారం రావటంతో భద్రతా బలగాలు గత రాత్రి మెరుపు దాడులను చేసింది, పాక్ సరిహద్దు గల రాష్ట్రల ముఖ్యమంత్రులకు హొమ్ మినిష్టర్ రాజ్ నాధ్ సింగ్ ఫోన్ చేసి సరిహద్దుకు 10 కి.మీ లోపల ప్రజలను తక్షణమే ఖాళీ చేపించాలని సమాచారం ఇచ్చాడు, సరిహద్దు చుట్టుపక్కల భద్రతా బలగాలను మోహరించారు,దీనితో అనుకోని పరిస్థితులు సంభవిస్తే యుద్దానికి సిద్దమే అనే సంకేతాలు పాక్ కు తెలిసేలా చేశారు.

  ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది, గత రాత్రి జరిగిన దాడుల గురించి ఇతర రాజకీయ పక్షాలకు తెలియచేయాలని అలాగే తదుపరి జరిగే కార్యాచరణ గురించి వివరించే అవకాశం ఉంది

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *