• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    ప్రీ రిలీజ్ వేడుకకు భారీ గా తరలి వస్తున్నమెగా అభిమానులు…!!!!

    chiranjeevi

    9 ఏళ్ల తరువాత మెగా స్టార్ చిరంజీవి సినిమాలలోకి రీఎంట్రీ ఇవ్వనుండటంతో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను విజయవాడ – గుంటూరు మధ్య ఉన్న హాయ్ ల్యాండ్ లో చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి మెగా అభిమానులు తరలి వచ్చేస్తున్నారు.చిరు విజయవాడ లో అడుగు పెట్టగానే మెగా అభిమానులు ర్యాలీ లతో తమ అభిమాన హీరో కి ఘన స్వాగతం పలికారు.

    అనుకున్న వారికన్నా ఎక్కువగా అభిమానులు తరలి రావటంతో పోలీస్ బందోబస్తు చాలా అప్రమత్తంగా ఉండి కావలసిన జాగ్రత్తలు అని చేపడుతున్నారు.ఇప్పటికే అల్లు అర్జున్,వరుణ్ తేజ్ వేడుక స్థలానికి చేరిపోగా మిగతా అతిధులు కూడా నెమ్మదిగా ఒకరి తరువాత ఒకరు వేడుక స్థలానికి చేరుకుంటున్నారు. మరి కొద్దీ సేపటిలో “ఖైదీ నెం150” ప్రీ రిలీజ్ వేడుక మొదలైపోనుంది.

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *