• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  రూ.2000 నోటుకు నానో చిప్..

  how-nano-chip-will-work-in-new-2000-rupee-note-look-here

  నల్లధనాన్ని అరికట్టేందుకు రూ.500, రూ.1000 నోట్లు మంగళవారం అర్ధరాత్రి నుండి వాడుకలో ఉండవు అని మోడీ నిర్ణయం ఒక సంచలనం. వీటిని మార్చుకునేందుకు తప్పనిసరిగా గుర్తింపు కార్డు ఉండాలి. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాన్ కార్డు వీటిలో ఏదోకటి ఉండాలి. సరికొత్తగా రూ.500, రూ.2000 నోట్ల విడుదలకు రిజర్వు బ్యాంకు సిద్ధంగా ఉందని నరేంద్ర మోడీ ప్రకటించారు.

  దీంతో రూ.100 నోటు, రూ.500 నోటు తర్వాత చలామణిలో ఉండే అతిపెద్ద నోటు రూ.2000 నోటు అవుతుంది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఈ నోటు ఉద్దేశించినట్లు సమాచారం. ఈ నోట్ల తయారీకి దేశవాళీ నానో టెక్నాలజీని ఉపయోగించుకుంటారనీ, ప్రతి నోటుకి ఒక నానో జిపీఎస్ చిప్ అమరి ఉంటుందని సమాచారం.

  ఈ నానో జిపీఎస్ చిప్ (ఎన్ జి సీ)కి విద్యుత్, బాటరీ అవసరం లేదు, కేవలం సిగ్నల్ రిఫ్లెక్టర్ గానే పనిచేస్తుంది. ఉపగ్రహం నుంచి వచ్చే సంకేతాలకు స్పందిస్తుంది. లొకేషన్, కరెన్సీ సీరియల్ నెంబర్ వంటి వాటిని తిరిగి సాటిలైట్ కు పంపిస్తుంది. కరెన్సీ నోటును ధ్వంసం చేయకుండా,  ఎన్ జి సీ ని తారుమారు చేసే అవకాశం గానీ, నోటు నుంచి తొలిగించే అవకాశం గానీ ఉండదు.

  ఎన్ జి సీ పొదిగిన నోటును ఉపగ్రహం గుర్తించగలుగుతుంది. ఫలానా ప్రాంతంలో నిల్వ చేసిన కచ్చితమైన  సొమ్మును గుర్తిస్తుంది. బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థలు మినహాయించి, చాలా కాలంగా అనుమానాస్పద ప్రాంతాల్లో నిల్వ చేసిన సొమ్మును, ప్రాంతాన్ని కూడా గుర్తిస్తుంది. ఆదయ పన్ను శాఖకు తదుపరి విచారణ కోసం ఈ సమాచారాన్ని అందిస్తుంది. నల్లధనం అరికట్టేందుకు కేంద్రం, ఆర్ బి ఐ అనుసరిస్తున్న విధానాల్లో ఇదొక కీలక నిర్ణయం అనుకోవచ్చు…

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *