• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ‘గౌతమి బాలశ్రీ’ ఫస్ట్ లుక్

  hema-malini-gautami bala sri first look-in-gautamiputra-satakarni

  ప్రస్తుతం ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్టులో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమా ఒకటి బాలకృష్ణ 100 వ సినిమా టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ తెరక్కేక్కిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదల అయినా టీజర్ ప్రకంపనలు సృష్టిస్తుంది, యుద్ధ వీరుడుగా బాలకృష్ణ అభినయం క్రిష్ మేకింగ్ విధానం చూసి అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  ఇందులో శాతకర్ణి తల్లీ ‘గౌతమి బాలశ్రీ’ గా ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని నటిస్తున్న విషయం తెలిసిందే, తాజాగా ఆమె కి సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ తమ అధికారిక పేస్ బుక్ ద్వారా విడుదల చేసింది, ఒక నది ఒడ్డున కంటిలో సన్నటి నీటి తెర కలిగి గంభీరమైన ముఖవదనంతో ఉన్న హేమ మాలిని పోస్టర్ విడుదల చేశారు, తెలుగులో ఇంత మంది నటీమణులు ఉండగా ఏరికోరి బాలీవుడ్ నుండి హేమ మాలిని ఎందుకు తీసుకున్నారో ఆమె ఫస్ట్ లుక్ చూశాక అర్ధం అయివుంటుంది.

  ప్రస్తుతం శరవేగంగా చివరి షెడ్యూలు షూటింగ్ జరుపుకుంటున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ని ఎట్టి పరిస్థితిలోను సంక్రాంతికి విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ కృషి చేస్తుంది, అలాగని నిర్మాణ విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదు అని దర్శకుడు క్రిష్ తెలిపాడు..

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *