• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  హరికృష్ణ ఎమోషనల్ స్పీచ్..

  harikrishna emotional speech at ism movie audio launch

  నందమూరి హరికృష్ణ ఈ మధ్య కాలంలో ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు,ఈ రోజు సాయంత్రం జరిగిన “ఇజం” ఆడియో వేడుకలో హరికృష్ణ తన వాక్పాట పటిమను చూపించాడు, అటు ఎమోషనల్ గా ఇటు ఉత్సహభరితమైన తన స్పీచ్ ఆకట్టుకున్నాడు.ఏమి మాట్లాడాలి ఎక్కడ నుంచి మాట్లాడాలి, నా వయస్సు 60 ఏళ్ల ఈ కాలంలో ఎన్నో చూశాను, మా నాన్న గారు నందమూరి రామారావు గారి దగ్గర నుండి మేము పొందింది ఏంటో తెలుసు ఎనలేని నందమూరి వంశాభిమానులను,మన దగ్గర డబ్బు ఉంటే ఇన్ కం టాస్క్ వాళ్ళు తీసుకోనిపోతారు లేదా దొంగలు తీసుకుపోతారు కానీ అభిమానులను మా నుండి ఎవ్వరూ తస్కరించలేరు” అని చెప్పారు.

  ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి అటు టెంపర్ కి ఇటు పటాస్ ఆడియో కి ముఖ్యముగా ఉండలసింది నా పెద్ద బిడ్డ జానకిరామ్,అనేవాడు డాడీ ఇద్దరు హిట్ కొడుతారు,తమ్ములు ఇద్దరు హిట్ కొడుతున్నారు అనే చెప్పేవాడు,పాపం మరునాడు ఆడియో ఫంక్షన్స్ కూడా ఉంది ఆయన అర్జెంట్ గా వెళ్ళవలసి రావటం అటే అనంతలోకాలకు వెళ్ళటం జరిగింది, కానీ ఆయన ఆత్మ ఉంది, ఆయన మాట ఇంకా జీవించే ఉంది కాబట్టి ఆనాడు ఇద్దరికి రెండు హిట్ లు వచ్చాయి, పైనుండి ఆ పెద్దాయన ఆశీస్సులు అలాగే నా పెద్ద బిడ్డ మాట ఉన్నాయి” అంటూ చాలా ఉద్వేగానికి లోనయ్యాడు.చివరలో ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందించాడు

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *