• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  యాంగ్రీ బాక్సింగ్ కోచ్ గా వెంకీ అదుర్స్..!!!

  guru

  ఈ సంక్రాంతికి సీనియర్ బడా హీరోలందరూ తమ సినిమాలతో అలాగే ఆడియో వేడుకలతో సందడి చేస్తుంటే మరి కొంతమంది తమ సినిమా టీజర్ ని రిలీజ్ చేసి తమ ఫ్యాన్స్ కి పండుగ వేడుకను రెట్టింపు చేస్తున్నారు.ఇదే కోణం లో ఉన్నాడు వెంకటేష్ కూడా. ఎటు వంటి హడావిడి లేకుండా సైలెంట్ గా తన సినిమా టీజర్ ని రిలీజ్ చేసేసాడు.

  ఇంకా టీజర్ విషయానికి వస్తే ఈ సినిమాలో వెంకీ చాలా కొత్తగా ఒక ఎగ్రెసివ్ బాక్సింగ్ కోచ్ గా కనిపిస్తాడు.”సాలా ఖుదూస్” హిందీ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి వెంకీ ని ఎందుకు తీసుకున్నారో ఈ ట్రైలర్ ని చూస్తే అర్ధమైపోతుంది. లుక్స్ కాని బాడీ లాంగ్వేజ్ ని కాని వెంకీ చాలా బాగా హ్యాండిల్ చేసాడు. ఈ ట్రైలర్ లో హీరోయిన్ రితిక సింగ్ వెంకీ దగ్గర కోచింగ్ నేర్చుకోవటానికి వచ్చిన శిష్యురాలిగా కనిపించనుంది. ఈ నెల 26వ తేదీన ఈ సినిమా మన ముందుకు రానుంది..

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *