• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  టీజర్ టాక్: ఎక్కడికి పోతావు చిన్నవాడా

  Ekkadiki-pothavu-chinnavada

  ప్రయోగాత్మకమైన సినిమాలు అందరికి కలిసి రాకపోవచ్చు కానీ హీరో నిఖిల్ కి మాత్రం బాగానే కలిసివస్తుంది, స్వామి రారా సినిమాతో ప్రయేగాల బాట పట్టిన నిఖిల్ దాదాపుగా వాటిలో విజయం అందుకున్నాడు, తాజాగా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు, దానికి సంబందించిన టీజర్ ఈ రోజు అధికారికంగా విడుదల చేశారు.

  మరణం దేహానికి కానీ ఆత్మకి కాదు అని భగవద్గిత చెపుతుంది,అనే బ్యాక్ రౌండ్ వాయిస్ తో టీజర్ సాగుతుంది, మనిషి సాధారణ బరువు కంటే చనిపోయిన తర్వాత 21 గ్రాములు బరువు తగ్గిపోతాడు, అనే ఒక డిఫరెంట్ డైలాగు వదిలారు,అది ప్రేమ..! సంతోషమా….! పగ….! బాధ…..! వీటిలో ఏది అనేలా చూపించారు,చివర్లో ఆ 21 గ్రాములు ఆత్మ అనేలా హింట్ ఇచ్చారు.

  ఈ సినిమాలో ప్రొడక్షన్ విలువలు బాగానే కనిపిస్తున్నాయి, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా అందించాడు,వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మేఘన ఆర్ట్స్ పై పి.వి.రావు నిర్మిస్తున్నారు,నందిత శ్వేతా, హెబ్బాపటేల్ ఈ సినిమాలో కథనాయికలుగా నటిస్తున్నారు, నవంబర్ లో విడుదల కానున్న ఈ సినిమా విజయం సాధించాలి అని మా “గవ్వ” తరుపున శుభాకాంక్షల.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *