• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ఆ ఘోరకలి నిందితులకు నేడే జైలు శిక్ష ఖరారు

  dilsukhnagar-bomb-blast-photo-gallery-103

  2013  ఫిబ్రవరి 21 సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్ లో రద్దీగా వుండే ప్రాంతాల్లో ఒకటైన దిలుసుఖ్ నగర్ లో వరస బాంబు పేళ్ళులు చేటుచేసుకున్నాయి. 18 మంది అమాయక ప్రజలు ఆ ఘటనలో తమ ప్రాణాలను విడిచారు. అనేక మంది విగతజీవులు అయ్యారు.ఇప్పటికి వాళ్ళ పరిస్థితి దారుణంగానే ఉండిపోయింది. ఆ ఘటనకు బాద్యులైన వారికీ ఈ రోజే  జైలు శిక్షలు ఖరారయ్యే అవకాశముంది.

  ఆ ఘటనను మేమే చేశామని “ఇండియన్ ముజాహిద్దీన్” ప్రకటించింది. ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘ఎన్ఐఏ’ అధికారులు దాదాపుగా మూడున్నర సంవత్సరాలు విచారణ జరిపి రియాజ్ భత్కల్,అసదుల్లా అక్తర్,యాసిన్ భత్కల్,తారసిన్ అక్తర్ అలియాస్ మోను,వికాస్,ఇయజు నిందితులుగా గుర్తించి వీరిలో ఐదుగురు అరెస్ట్ చేసారు, ఒకరు పరారైయ్యారు,మొత్తం 157 మందిని సాక్షులను విచారించింది,502 డాకుమెంట్స్ ని రెడీ చేసి నిందుతులకి కఠిన శిక్ష పడేలా ఎన్ఐఏ అధికారులు పక్క ఆధారాలను సిద్ధం చేశారు.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *