• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    దిల్ సుఖ్ నగర్ బాంబు నిందితులకు ఉరిశిక్ష

    Dilsukhnagar bomb blost

    దిల్ సుఖ్ నగర్ బాంబు కేసు నిందితులకు “ఎన్ఐఏ” న్యాయస్థానం ఉరిశిక్షలను ఖరారు చేసింది. ఇలాంటి కర్కోటకులకు ఈ భూమి మీద తిరిగే నైతిక హక్కు లేదంటూ కోర్టు తెలిపింది. దాదాపుగా మూడున్నర సంవత్సరాల నుండి విచారణ జరుగుతున్నా ఈ కేసుకి సంబంధించిన తీర్పును ఈ రోజు “ఎన్ఐఏ” న్యాయస్థానం వెలువరించింది.

    2013 లో జరిగిన జంట పేలుళ్ల కేసులో 18  మంది అమాయక ప్రజలు తన ప్రాణాలని కోల్పోయారు.అనేక మంది వికలాంగులుగా మిగిలిపోయారు.దీనిపై విచారణ జరిపిన ఎన్ఐఏ బలమైన సాక్షలను కోర్టు కి సమర్పిచటంతో వాటిని పరిశీలించిన కోర్టు ఐదుగురు మరణ శిక్ష విధిచింది. ఈ తీర్పుపై అందరూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *