• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  సినిమా పేరు మార్చేసిన దిల్ రాజు

  dil-raju

  సినిమా విషయంలో దిల్ రాజు జడ్జిమెంట్ ఎలాంటితో అందరికి బాగా తెలుసు, ఫ్యామిలీ ఆడియెన్స్ తోనే సినిమాలను సక్సెస్ సాదించగలవు అని నమ్మి సినిమాలు తీసే నిర్మాత ఆయన, తాను నిర్మించే సినిమాలా విషయంలో ఎంత ముందుచూపుతో వ్యవహరిస్తాడో, తాను పంపిణి చేసే సినిమాల విషయంలోనూ అంతే కేర్ తీసుకుంటాడనే విషయం తాజాగా మరో మారు రుజువైంది.

  కుమారి 21 ఫేమ్ హెబ్బా పటేల్ నటిస్తున్న నాన్న..నేను..నా బాయ్ ఫ్రెండ్స్ అనే సినిమాకి బెక్కం వేణుగోపాల్ దర్శకత్వం వహిస్తున్నాడు, ఆ సినిమా పంపిణి బాధ్యతలను దిల్ రాజు స్వయంగా చూసుకుంటున్నారు, అయితే ఈ సినిమాకి మొదట నేను.. నా బాయ్ ఫ్రెండ్స్ అనే టైటిల్ పెట్టారట, అయితే ఇలాంటి టైటిల్ ఉంటే ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్ రాకపోవచ్చని భావించి టైటిల్ కి ముందు నాన్న అనే  పదాన్ని కలిపి నాన్న..నేను…నా బాయ్ ఫ్రెండ్స్ అని ఫిక్స్ చెప్పించాడట దిల్ రాజు.

  ఈ సినిమాని గట్టెక్కించడానికి దిల్ రాజు తన ఫ్యామిలీ పార్మాలా అప్లై చేశాడు, ఈ సినిమాలో హెబ్బాపటేల్, రావు రమేష్, తేజస్వి, అశ్విన్, పార్వతీశం, నోయెల్, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు, ఈ సినిమాకి సంబంధించి మోషన్ పోస్టర్ విడుదల చేశారు.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *