• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేస్తున్న “ధృవ”..!!!

  ram-charan

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా “ధృవ” డిమోనిటిజెషన్ టైం లో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ పుట్టిస్తుంది.ఇప్పటికి ఈ సినిమా విడుదల అయ్యి 10 రోజులు కావొచ్చినా ఇప్పటికి కూడా ప్రేక్షకుల ఆదరణ పొంతునే ఉంది.9వ తారీఖున విడుదల అయినా ఈ సినిమాకి ఇప్పటి దాకా మరో బడా సినిమా ఏది లేనందున “ధృవ” సినిమా కి ప్లస్ అయిపోయింది.

  ఈ పది రోజులలో ప్రపంచవ్యాప్తంగా “ధృవ” 47 కోట్ల పైనే షేర్ ని కొల్లగొట్టింది.గ్రాస్ గా 74 కోట్లు దాకా కలెక్ట్ చేసింది.ఇంత కలెక్ట్ చేసిన మరో 13 కోట్లు వస్తే గాని ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వదు.అందుకే ఈ వారం కూడా ఈ సినిమా కి పోటీ లేకపోతే ఏమైనా ఛాన్సెస్ ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా అరవింద్ స్వామి విలన్ గా చేసి సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.మారి ఈ 10 రోజుల్లో ఎక్కడెక్కడ ఎంతెంత కలెక్ట్ చేసాడో మన ధృవ చూసేద్దామా…

  ఏరియా వైస్        కలెక్షన్స్ (షేర్) వివరాలు:

  నైజాం –                      రూ. 12.55 కోట్లు

  సీడెడ్ –                       రూ. 5.40 కోట్లు

  ఉత్తరాంధ్ర –                 రూ. 4.45 కోట్లు

  గుంటూరు –                 రూ. 2.84 కోట్లు

  కృష్ణ –                         రూ. 2.84 కోట్లు

  ఈస్ట్ గోదావరి –            రూ. 2.64 కోట్లు

  వెస్ట్ గోదావరి –            రూ. 2.27 కోట్లు

  నెల్లూరు –                   రూ. 1.13 కోట్లు

  యూ.ఎస్.ఏ –             రూ. 4.59

  కర్ణాటక –                    రూ. 6.22 కోట్లు

  ప్రపంచ వ్యాప్తంగా: 47.15 కోట్లు

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *