• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ధోని సతీమణిపై 420 కేసు నమోదు

  Dhoni wife Sakshi Booked Under Section 420

  భారత్ వన్డే జట్టు కెప్టెన్ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ మహేంద్రసింగ్ ధోని సతీమణి సాక్షి పై 420 కేసు నమోదు అయ్యింది.సాక్షి ఇప్పటికే అనేక కంపెనీల్లో బాగస్వామిగా కొనసాగుతుంది,రితి ఎమ్‌ఎస్‌డీ అల్మోడే ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ అనే కంపెనీలో సాక్షి, శుభావతి పాండే,అరుణ్‌ పాండే,ప్రతిమ పాండేలు కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు,వీళ్ళందరికీ ఈ కంపెనీ సమాన వాటాలు వున్నాయి, అలాగే గురుగ్రామ్‌కి చెందిన డెన్నిస్‌ అరోరా అనే వ్యక్తి కూడా ఇదే కంపెనీలో 39 శాతం షేర్ల వాటా కలిగి ఉన్నాడు.

  అయితే కొన్ని అనుకోని కారణాల వలన తనకున్న 39 శాతం షేర్లును ఒక ఒప్పందంపై ఆ కంపెనీ డైరెక్టర్లుకి అమ్మేశాడు, ఆ ఒప్పందం ప్రకారం 39 శాతం షేర్లుకి మొత్తం 11 కోట్లు ఇచ్చేటట్టు ఒప్పుకున్నారు, కానీ కేవలం 2.25 కోట్ల మాత్రమే చెల్లించారు, ఇక మిగిలిన అమౌంట్ ని ఈ ఏడాది మార్చి చివరి నాటికీ ఇచ్చేలా ఒప్పుకున్నారు కానీ ఇంత వరకు మిగిలిన 8.75 కోట్లు చెల్లించలేదు, ఇదే విషయంపై అరోరా సాక్షితో పాటు మిగిలిన డైరెక్టర్లు మీద కేసు వేశాడు.అయితే దీనిపై సాక్షి కానీ మిగిలిన డైరెక్టర్లు కానీ  ఎవరు సమాధానమివ్వలేదు

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *