• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    ధనుష్ నిర్మాతగా స్టార్ హీరో సినిమా..!!!

    dhanush

    కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా మంచి విజయాలనే అందుకున్నాడు. రజిని కాంత్ అల్లుడు అని కాకుండా తనకంటూ మంచి నటుడుగా పేరు పొందాడు ధనుష్.ఇప్పుడు నిర్మాతగా కూడా మారి రజిని కాంత్ తో “కబాలి 2” ని నిర్మించనున్నాడు. ఇదే కాకుండా మరో స్టార్ హీరో సినిమాని కూడా నిర్మించాలని ఫిక్స్ అయ్యాడంటే మనోడు.

    కోలీవుడ్ లో ఇళయదళపతి అని పిలుచుకునే విజయ్ సినిమాని ధనుష్ నిర్మించనున్నాడని సమాచారం. ప్రస్తుతం “భైరవా” సినిమాతో ఫుల్ బిజీ గా ఉన్న విజయ్ ఈ సినిమా తరువాత “తేరి” సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన అట్లీ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్నాడు,ఈ సినిమా తరువాత “తుపాకీ” “కత్తి” సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన ఏ.ఆర్.మురుగదాస్ తో ఒక సినిమాలో నటించనున్నాడు.ఈ సినిమాకి ధనుష్ నిర్మాతగా వ్యవహరించనున్నాడంట.

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *