• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  కాలు దువ్వి బరిలోకి దిగనున్న ధనుష్ కోడి

  dhanush kodi movie trailer

  ధనుష్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా కోడి, అటు కోలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను మంచి అంచనాలు ఏర్పడ్డాయి, తెలుగులో ఇంకా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఈ సినిమాతో ఎలా అయినా తెలుగులో జెండా ఎగరేయాలని చూస్తున్నాడు, తమిళంలో కోడి అంటే జెండా అనే అర్ధం వస్తుంది.

  25 గ్రామాలను విషతుల్యం చేసేసిన ఓ ఫ్యాక్టరీ చుట్టూ సాగిన పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు అని సమాచారం. కోడిలో త్రిష ఒక రాజకీయ నాయకురాలిగా కనిపిస్తుంది ఆ రోల్ కి నెగిటివ్ షేడ్స్ ఉంటాయనే టాక్ వినిపిస్తోంది .

  ఈ సినిమాలో అన్నతమ్ములుగా ధనుష్ నటిస్తున్నాడు అన్న సరసన త్రిష తమ్ముడి సరసన ‘ప్రేమమ్’ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది, తెలుగులో త్రిషకి ఉన్న మంచి ఫాలోయింగ్ ఉంది, అలాగే అనుపమ కూడా ‘అఆ’ సినిమాలో అలాగే తెలుగు ‘ప్రేమమ్’ లో నటించటంతో తాను కూడా తెలుగు ప్రేక్షకులకు తెలుసు,అలాగే ధనుష్ సినిమాలకి కూడా తెలుగులో మంచి రెస్పాన్స్ వస్తుంది,ఇవి అన్ని కోడి సినిమాకి తెలుగులో మంచి అంచనాలు ఏర్పడటానికి కారణాలు అని చెపుకోవచ్చు, దీపావళి సందర్బంగా అక్టోబర్ 27 న విడుదల చేయనున్నారు.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *