• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…

  megastar

  బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ రీసెంట్ గా నటించిన సినిమా “దంగల్”.ఈ సినిమా రిలీజ్ అయ్యిన మొదటి 3 రోజుల్లోనే 100 కోట్లు కొల్లగొట్టి అందరి దృష్టిని ఆకర్షించింది.అలాగే ఫాస్టెస్ట్ 300 కలెక్ట్ చేసిన సినిమా గా కూడా దంగల్ మొదటి స్థానం లో నిలిచింది.

  ఇదంతా ఇలా ఉండగా దంగల్ ఫీవర్ మెగా స్టార్ ఇంట్లో బాగా ఉందంట.ఈ విషయాన్నీ మెగా స్టార్ కూతురు సుస్మిత తన ట్విట్టర్ అకౌంట్ లో తెలిపింది.తన కూతుర్లు ఇద్దరు కుస్తీ పడుతున్న ఒక పిక్ ని తన అకౌంట్ లో పోస్ట్ చేసి అమీర్ ఖాన్ అండ్ వాళ్ల టీం సినిమాని మాత్రమే నిర్మించలేదు ఎంతో మంది మహిళలకి ఇన్స్పిరేషన్ గా కూడా నిలిచింది అని ఇప్పటికే నేను రెండు సార్లు దంగల్ ని చూసాను అని చెప్పింది సుస్మిత. మొత్తానికి మెగా స్టార్ మానవరాళ్లను దంగల్ సినిమా బాగానే ఇన్స్పైర్ చేసిందన్నమాట…

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *