• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ఆ రెండు సినిమాలు చరణ్ అండ్ అర్జున్ చెయ్యాలి :- చిరు

  remakes

  మెగా స్టార్ చిరంజీవి నటించిన “ఖైదీ నెం150” అన్ని కార్యక్రమాలు పూర్తి చేసేసుకొని రిలీజ్ కి కూడా సిద్ధం అయిపోయింది.ఈ సినిమా డిస్క్స్ కూడా యూ.ఎస్.ఏ కి చేరిపోయాయి.ఇంకా మిగిలి ఉంది ప్రొమోషన్స్ మాత్రమే.ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్ వారంతా.

  సోషల్ మీడియా లో ఇప్పటికే ప్రొమోషన్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉండగా టీవీ ఇంటర్వూస్ తో కూడా చిరు అండ్ టీం తమ చిత్రాన్ని ప్రేక్షకులకు దగ్గరకి చేర్చే పనిలో ఉన్నారు.రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో చిరు మాట్లాడుతూ తన సూపర్ హిట్ సినిమాలు “జగదేకవీరుడు అతిలోకసుందరిని” సినిమాని రామ్ చరణ్ అలాగే “రౌడీ అల్లుడు” సినిమాని అల్లు అర్జున్ రీమేక్స్ చేస్తే బాగుంటుందని వ్యాఖ్యానించాడు. అలాంటి ట్రేడ్ మార్క్ సినిమాలని నిర్మించాలి అంటే చాలా గట్స్ కావాలి. మరి ఫ్యూచర్ లో చిరు కోరిక తీరుతుందో లేదో చూడాలి….

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *