• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  వాళ్ళిద్దరిలో చిరు 151వ సినిమా ఛాన్స్ ఎవరికీ దక్కేనో…

  chiru

  మెగా స్టార్ చిరంజీవి దాదాపు దశాబ్దం తరువాత తన 150వ సినిమాలో నటించిన విషయం మనకి తెలిసందే. ఇప్పుడు 150వ సినిమా రిలీజ్ కి కూడా సిద్ధం అయిపోగా ఇప్పుడు అందరి దృష్టి చిరంజీవి నటించే 151వ సినిమా ఎవరి దర్శకత్వం లో చెయ్యనున్నాడన్నదాని మీదకి వెళ్ళిపోయింది.  ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది కూడా.

  అయితే దీని మీద చిరు ఒక ఇంటర్వ్యూ లో స్పందించాడు. ఎవరి తో చేయనున్నాడు అన్నదాని మీద క్లారిటీ ఇవ్వలేదు గాని ఒక ఇద్దరి డైరెక్టర్ పేరులైతే చెప్పాడు.అందులో రామ్ చరణ్ తో “ధృవ” చేసి హిట్ కొట్టిన సురేందర్ రెడ్డి ఒకడైతే మరొకలు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. వీళ్లిద్దరు చెప్పిన కథలు విన్నానని ఖైదీ రిలీజ్ అయ్యాక ఎవరితో చెయ్యాలన్న దాని మీద దృష్టి పెడతానని చెప్పాడు మెగా స్టార్ చిరంజీవి.మరి చిరు తన మరుపటి చిత్రం ఎవరితో చేస్తాడో తెలియాలి అంటే 11వ తారీఖున విడుదలకి సిద్ధంగా ఉన్న ఖైదీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చెయ్యాల్సిందే.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *