• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    పవన్ కన్నా నాగబాబే ఇష్టం..!!

    naga

    మెగా స్టార్ చిరంజీవి ఖైదీ సినిమా కోసం తన సినిమాని ప్రజలలోకి తీసుకొని వెళ్ళటానికి ప్రొమోషన్స్ కోసం చాల టీవీ చానెల్స్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి మనకి తెలిసిందే.వీటిలో సాక్షి టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రోజా అడిగిన కొన్ని ప్రశ్నలకి చిరు కొన్ని నమ్మలేని నిజాలని చెప్పాడు.

    వాటిలో ఒకటి తన తమ్ముల గురించి కూడా ఉంది.రోజా మీ ఇద్దరి తమ్ములు పవన్ అండ్ నాగబాబు లో ఎవరు అంటే ఎక్కువ ఇష్టం అని అడిగితే..?? చిరు తన దైన శైలిలో ఇద్దరు నాకు చాల బాగా ఇష్టం, కానీ పవన్ కన్నా నాగబాబు నాతో క్లోజ్ గా ఉంటాడు అని చెప్పాడు.కళ్యాణ్ ఇంతక ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు కొంచెం కూడా మార్పు రాలేదని చెప్పాడు చిరు. పవన్ ఎప్పటిలాగే సైలెంట్ గానే ఉంటాడని ఎక్కువగా మాట్లాడడని ఎక్కువ తన వదినతో చరణ్ తో బాగా ఉంటాడని కూడా చెప్పాడు చిరంజీవి. కమ్యూనికేషన్ పరంగానే పవన్ కొంచెం దూరం అని, బంధం దగ్గరకి వస్తే మా ఇద్దరి మధ్య ఎటువంటి మనస్పార్ధాలు లేవని తెలియజేసాడు చిరు.

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *