• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  కష్టాల్లో మెగాస్టార్ సినిమా ఆడియో వేడుక

  chiranjeevi-1

  మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నెం150” సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది.ఈ సినిమాని రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారన్న విషయం మనకి తెలిసిందే.

  అయితే అన్ని బాగానే ఉన్న ఈ సినిమా ఆడియో వేడుక మాత్రం ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియటంలేదు.మొదట హైదరాబాద్ లో అనుకున్నారు గాని ఇక్కడ జరపటంలేదు ఎందుకు అన్నది ఇంకా తెలియదు, తరువాత విజయవాడ కి షిఫ్ట్ చేసేసారు.విజయవాడ మున్సిపల్ గ్రౌండ్ లో ప్లాన్ చెయ్యగా అక్కడ ఇలాంటి వేడుకలు చెయ్యకూడదని  చెప్పుతున్నారంట.2015 లో హైకోర్టు ఇచ్చిన ఆదేశం మేరకు మున్సిపల్ గ్రౌండ్ లో స్పోర్ట్స్ కి సంబంధించిన కార్యక్రమాలే జరపాలని మరో విధమైన కార్యక్రమాలకి వాడకూడదని ఆదేశం ఇవ్వటంతో స్పోర్ట్స్ అసోసియేషన్స్ వారు ఈ ఆడియో వేడుకను జరపకూడదని చెప్పుతున్నారు. ఒకవేళ జరుపుకోవాలనుకుంటే కోర్టుకి వెళ్లి పర్మిషన్ తెచ్చుకోవాలని చెప్పినట్లు సమాచారం.

  అసలే దశాబ్దం తరువాత చిరంజీవి తన సినీ కెరీర్ ని స్టార్ట్ చేస్తుంటే ఆడియో వేడుకకి ఇన్ని అడ్డంకులా..? అయితే చిత్ర యూనిట్ హైకోర్టు కి వెళ్లి మరి పర్మిషన్ తెచ్చుకుంటారో..లేక ఆడియో వేడుకని మరో చోట ప్లాన్ చేస్తారో చూడాలి.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *