• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  నాదేమీ లేదు అంత లోకేష్ దే..! చంద్రబాబు

  chandrababu-naidu-new-house-completed

  సోమవారం హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీనేతలతో సమావేశం జరిగింది, ఈ సంధర్బంగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య ఓ సరదా సంభాషణ చోటుచేసుకుంది.

  విషయానికి వస్తే జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇంటిని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే,దానికి సంబంధించిన పనులు పూర్తికావచ్చాయి,ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి,చంద్రబాబు తో మాట్లాడుతూ “గృహ ప్రవేశం ఎప్పుడు సర్’ అని అడిగాడు, నాదేముంది..! అంతా లోకేష్ ఇష్టం.. లోకేష్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేనొచ్చి నిల్చోవడమే నా పని అని సీఎం చంద్రబాబు నవ్వుతు బదులిచ్చాడు.

  ఇదిలా ఉంటే త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుంటంతో ఇప్పటికే లోకేష్ ఆ పనులలో తలమునకలు అయినట్టు సమాచారం, ఎన్నికల హడావిడి ఉండటంతో అవి ముగిసిన తర్వాతే గృహ ప్రవేశం ఉంటుంది అని పార్టీ వర్గాలు చెపుతున్నాయి, గృహప్రవేశానికి తెలుగు రాష్ట్రలనుండి ప్రముఖులకు అలాగే కేంద్రము నుండి పెద్దలకు ఆహ్వానం అందనుంది.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *