• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టిన న్యాయవాది

  pawan-kalyan

   

  టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్క పక్కన సినిమాలు చేస్తూ, మరో పక్క “జనసేన” అనే కొత్త రాజకీయ పార్టీ ని కూడా స్థాపించాడు. 2014 ఎలక్షన్స్ అప్పుడే ఈ పార్టీ ని స్థాపించాడు, కానీ పోటీ చెయ్యలేదు అన్న సంగతి మనకి తెలిసిన విషయమే.ఈ సారి 2019 లో జరిగే ఎలక్షన్స్ లో మాత్రం పవన్ పోటీ చేయనున్నాడు.

  రీసెంట్ గా సుప్రీమ్ కోర్టు సినిమా థియేటర్స్ లో ప్రతీ షో మొదలు పెట్టె ముందు మన జాతీయ గీతం “జన గణ మన” ని ప్రదర్శించాలని ఆదేశించిన సంగతి విదితమే.అయితే ఇప్పుడు దాని మీద కొన్ని సంచలనమైన ప్రశ్నలు చేశాడు పవన్ కళ్యాణ్. “సాయంత్ర అయితే చక్కగా ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చెయ్యటానికి సినిమా హాల్ కి వెళ్ళితే అక్కడ జాతీయ గీతం ప్రదర్శించి జనాలని, వాళ్లలో ఉన్న దేశభక్తి ని టెస్ట్ చెయ్యటం ఎంత వరకు న్యాయం అని అడిగాడు .పొలిటికల్ పార్టీలు చాలా వున్నాయి, వాటిలో ఎందుకు ప్లే చెయ్యకూడదు..? అలాగే పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఎందుకు ప్రదర్శించకూడదు..? అలాంటి వాటిల్లో ప్లే చేసి మాకు ఉదాహరణగా ఎందుకు నిలువకూడదు..?” అని ప్రశ్నించ్చాడు.

  కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సుప్రీమ్ కోర్టు ఆదేశానికి విరుద్ధంగా అడిగినందుకు, హైకోర్ట్ న్యాయవాది ఒకరు పవన్ కళ్యాణ్ మీద హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారని సమాచారం.మరి ఈ కేసు ఎంత వరకు సాగుతుందో వేచి చూడాలి..

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *