• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  చెలరేగిన భారత్ బౌలర్లు..

  Bharat vs new zealand test match

  న్యూజిలాండ్ తో జరుగుతున్నా చివరి టెస్ట్ మ్యాచ్ల్లో భారత్ కి మూడో రోజు కూడా ఎదురు లేకుండా పోయింది,భారత బౌలర్లు దాటికి కేవలం 90.2 ఓవర్లో 299 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 28/ 0 తో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ ఆరంభంలో బాగా ఆడింది ఓపెనర్లు గుప్తిల్, లాథమ్‌ భారత్ బౌలర్లు లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఇద్దరు అర్ద సెంచరీల చేసుకున్నారు. అయితే 34 వ ఓవర్ లో అశ్విన్ లాథమ్‌(53) ను క్యాచ్ అండ్ బాల్ ద్వారా అవుట్ చేసి న్యూజిలాండ్ పతనానికి నాంది పలికి,118 పరుగుల భాగస్వామ్యంనికి తెరదించాడు.

  అనంతరం వచ్చిన విలియంసన్ ను అశ్విన్ కి వికెట్లు ముందు దొరికిపోవడం, ఆ తర్వాత వచ్చిన టేలర్ సున్నా పరుగులకే వెనుతిరగటంతో న్యూజిలాండ్ ఒత్తిడిలో పడింది, నిలకడగా ఆడుతున్న గుప్తిల్(72) ను అశ్విన్ రనౌట్ చేసి న్యూజిలాండ్ ని కోలుకోలేని దెబ్బ తీశాడు, అయితే ఆ తర్వాత వచ్చిన నీషమ్‌(71) భారత్ బౌలర్లు ను ప్రతిఘటించి అర్ద సెంచరీ సాధించి అశ్విన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు ,అతనికి తోడుగా వాట్లింగ్(23), శాంట్నర్‌(22) బ్యాటింగ్ చేయటంతో న్యూజిలాండ్ 299 పరుగులు చేసింది.ఈ ఇన్నింగ్స్ లో అశ్విన్ 6 వికెట్స్ తీసుకోని రెండు రనౌట్ చేశాడు,అతనికి తోడుగా జడేజా సహాయం అందించి 2 వికెట్స్ తీసుకున్నాడు.

  258 పరురుల భారీ ఆధిక్యం సొంతం చేసుకున్న భారత్ తన రెండో ఇన్నింగ్స్ గంబీర్, మురళివిజయ్ తో ఆరంభించింది.కడపటి వార్తలు అందేసరికి టీం 5 ఓవర్లకి 17 పరుగులు చేసింది, గంబీర్ రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు, విజయ్,పుజారా బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *