• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  “గౌతమీ పుత్ర శాతకర్ణి” ట్రైలర్ రిలీజింగ్ థియేటర్స్ లిస్ట్…!!!!

  balayya

  నందమూరి బాల కృష్ణ 100వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్ర “గౌతమీ పుత్ర శాతకర్ణి”.ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉన్నారు.ఈ సినిమా ప్రొమోషన్స్ కూడా బాగానే జరుగుతున్నాయి.ఇప్పటికే ఫస్ట్ లుక్ అలాగే టీజర్ ని రిలీజ్ చెయ్యగా వాటికి చాలా మంచి రెస్పాన్ వచ్చింది.ఇప్పుడు వీటికి తోడు ట్రైలర్ ని విడుదల చేసే పనిలో పడ్డారు చిత్ర యూనిట్ వాళ్ళు.

  “గౌతమీ పుత్ర శాతకర్ణి” ట్రైలర్ ని రేపు సాయంత్రం 5 గంటలకి మన రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 100 థియేటర్స్ లో ఒకేసారి విడుదల చెయ్యనున్నారు.ఏ ఊరు లో ఏ థియేటర్ లో రిలీజ్ చేయనున్నారా లిస్ట్ కూడా వచ్చేసింది.ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీయ నటించిందన్న విషయం మనకి తెలిసందే.ఈ సినిమాని క్రిష్ తెరకెక్కించగా బిబో శ్రీనివాస్,సాయిబాబు జాగర్లమూడి,వై.రాజీవ్ రెడ్డి,సుహాసిని పంగులూరి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా “గౌతమీ పుత్ర శాతకర్ణి” సినిమాని విడుదల చెయ్యనున్నారు.

   

  balayya

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *