• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  రికార్డులన్నిటిని తిరగ రాస్తున్న బాలయ్య….

  Balakrishna

  నందమూరి నటసింహం బాలకృష్ణ హీరో గా నటిస్తున్న 100వ సినిమా “గౌతమీ పుత్ర శాతకర్ణి”.ఈ సినిమా కి సంబంధించినా ప్రొమోషన్స్ ఇప్పటికే స్పీడందుకున్నాయి.ఇప్పటి దాకా రిలీజ్ అయినా పోస్టర్స్, ట్రైలర్స్ తో బాలయ్య “గౌతమీ పుత్ర శాతకర్ణి” సినిమా మీద అంచనాలను విపరీతంగా పెంచేసాడు.

  ఇదంతా ఇలా ఉండగా 16వ తారీఖున ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేసిన విషయం మనకి తెలిసిందే.ట్రైలర్ రిలీజ్ చేసి ఇంకా నాలుగు రోజులు కూడా పూర్తి కాకుండానే 4మిలియన్ వ్యూస్ తో రికార్డు ని సృష్టించింది. ఈ విషయాన్నీ క్రిష్ తన అకౌంట్ లో పోస్ట్ చేసి ‘మా సినిమా మీద మీరు చూపిస్తున్న ఆధారణకి మీకు వందనాలు “గౌతమీ పుత్ర శాతకర్ణి” క్రాసెడ్ 4మిలియన్ థాంక్యూ” అని చెప్పాడు.

  ఈ ట్రైలర్ లో బాలయ్య చెప్పే డైలాగ్స్ కి అలాగే స్క్రీన్ ప్లే కి హాలీవుడ్ రేంజ్ లో ఉన్న విజువల్స్ వల్ల ఇంత ఆదరణ పొందింది శాతకర్ణి ట్రైలర్. ఈ సినిమాలో శ్రీయ శరన్ హీరో గా నటించగా వెటరన్ యాక్టర్ హేమ మాలిని తల్లి పాత్రలో కనిపించనున్నారు..

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *