• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    ఆ ఊరులో బాలయ్య ఫ్యాన్స్ హడావిడి మాములుగా లేదుగా..!!!!

    hindupuram

    మరో కొన్ని గంటల్లోనే తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయిపోతుంది.ఫ్యాన్స్ ఈ టైం లో ఎలా ఉంటారు చెప్పండి అన్ని ఊర్లలో ఉండే మెయిన్ థియేటర్స్ ని డెకరేట్ చేస్తూ ఫుల్ హడావిడిగా ఉంటారు.కానీ బాలయ్య అభిమానులు తన అడ్డా అయిన హిందూపురం లో అంతకు మించి రచ్చ చేస్తున్నరు.

    హిందూపురం కి బాలయ్య ఎమ్మెల్యే, అందులోనూ అక్కడ బాలయ్య కి ఫ్యాన్స్ కూడా ఎక్కువే దీనితో అక్కడ ఒక థియేటర్ మొత్తం పూల దండలతో అలంకరించేసి ఫ్లెక్సీస్ మొత్తం కట్టేసి పండుగ వాతావరణాన్ని తెచ్చేసారు బాలయ్య అభిమానులు. అంతే కాక ఊరంతా ర్యాలీలు చేస్తూ తమ అభిమాన హీరో సినిమాని ఒక పండుగలుగా చేసుకుంటున్నారు. ఇంతకన్నా తమ అభిమానాన్ని ఒక అభిమాని ఎలా తెలియజేస్తాడో చెప్పండి..ఎంతైనా బాలయ్య ఫ్యాన్స్ ఆ మజాకానా…

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *