• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ఉదయం బాలయ్య..సాయంత్రం రామ్ చరణ్

  balakrishna-ramcharan-news-movies-teaserr-release-on-same-day

  విజయదశమి కి తమ అభిమానులని అలరించటానికి మన హీరోలు సిద్ధం అవుతున్నారు,తమ అభిమాన నటులుకి సంబంధించిన విశేషాలు కానీ వాళ్ళ సినిమా పోస్టర్స్ కానీ వీడియోస్ విడుదల అయితేనే అభిమానులకి నిజమైన పండగ.

  ఈ విజయదశమికి నందమూరి బాలకృష్ణ 100 వ సినిమా “గౌతమిపుత్ర శాతకర్ణి” సంబంధించిన టీజర్ ని ఈ నెల 11 వ తేదీ ఉదయం 10.15 నిమిషాలకు విడుదల చేయటానికి ముహూర్తం ఖరారు చేశారు,ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  అదే రోజు సాయంత్రం 5 గంటలకు రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న “ధ్రువ” మూవీ టీజర్ కూడా విడుదల చేయనున్నారు,ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ తో ఈ సినిమా పై మంచి క్రేజ్‌ ఏర్పడింది. సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది,అరవింద్ స్వామి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు, గీత ఆర్ట్స్ పై అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *